కొడిమ్యాల

పులి ప్రసన్న హరికృష్ణ  గౌడ్.చేతులమీదుగా జలంధర్ కు చిరు సన్మానం

viswatelangana.com

April 19th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణానికి చెందిన పర్లపల్లి జలంధర్ మారుమూల ప్రాంతం నుండి సినిమాలో నటించే పెద్ద అవకాశం దక్కించుకొని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన జాట్ సినిమాలో రైతు పాత్రలో నటించి చాలా ప్రతిభ కనబరిచి సినిమా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ కొట్టినందుకు శనివారం రోజున పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో భారాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్,అసోసియేట్ డైరెక్టర్ బొజ్జ పవన్. మహేష్, నాయకులు సురుగు శ్రీనివాస్, నేరెళ్ల మహేష్, కొత్తూరు స్వామి, అబ్దుల్ సుకుర్, కాయిత రాజు, గరిగంటి మల్లేశం, పిట్టల శ్రీనివాస్, కాసారపు తిరుపతి, రమేష్, అరవింద్, తదితర నాయకులు పాల్గొన్నారు

Related Articles

Back to top button