కోరుట్ల

పుట్టినరోజు  వేడుకలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్

viswatelangana.com

May 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సదుబత్తుల ప్రీతమ్ కూతురు దేవమిషిక పుట్టినరోజు వేడుకలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ పాల్గొని చిన్నారి నిండు నూరేళ్లు జీవించాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేష్,బీడీ లీవ్స్ కాంట్రాక్టర్ గుంటుక ప్రసాద్,ఆడెపు నరేష్, జిందం లక్ష్మీ నారాయణ, కుసుమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button