రాయికల్
ఘనంగా సమాన్కర్ పండుగ

viswatelangana.com
June 18th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని లోక్యానాయక్ తండా గ్రామ ప్రజలు సమాన్కర్ ( పస్కా )పండుగను ఘనంగా నిర్వహించారు వర్షాలు బాగా పడాలి పాడి పంటలు పశువులు బాగుండాలి తండా ప్రజలకు ఎలాంటి అనారోగ్యా సమస్యలు రాకూడదు అని తమ ఆరాధ్య దేవత మ్యారమా యాడిని పూజించి తమ కోరికలు తీర్చాలి అని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి జిల్లా అధ్యక్షులు భూక్యా సంతోష్ నాయక్ భూక్యా రవి నాయక్ సూర్య నాయక్ భూక్యా రాజు నాయక్ భూక్యా అర్జున్ నాయక్ నునవత్ రాజు నాయక్ లావుద్యా రాతిలాల్ నాయక్ నునవత్ తిరుపతి నాయక్ బాపూరావు రవి నాయక్ వినోద్ నాయక్ మాలవత్ తిరుపతి నాయక్ మరియు తండా ప్రజలు పాల్గొన్నారు



