రాయికల్
సీఎం, ఎమ్మెల్సీ చిత్ర పటలకు పాలాభిషేకం

viswatelangana.com
March 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ప్రభుత్వం మేరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రాయికల్ మేరు సంఘం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ల చిత్ర పటాలకు గురువారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు సింగు వెంకట్రాములు, ఉపాధ్యక్షులు సింగు రాజేశం, గట్ల కిషన్, కోశాధికారి సింగు నరేందర్, గట్ల శాంతయ్య,రాయిల్ల ప్రభాకర్, కొట్టూరి రవీందర్, సింగు వినోద్, కావ్య, లతిక, ఉమ,గంగామణి, అర్చన, సంధ్య, గీత , నరేష్, శ్రీనివాస్, గణేష్,పెద్ద నర్సయ్య, కిరణ్, బిక్షపతి, నరేందర్, రవీందర్ కిషన్, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.



