కోరుట్ల

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

viswatelangana.com

February 19th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

మనిషి మనిషిగా బ్రతికే సమాజం కావాలని ఒకరిని హింసించే హక్కు ఇంకొకరికి లేదు అని మనుషులంతా సమానమే అంటూ సబ్బండ వర్గాల పక్షాన నిలబడి మతముసుగులో కులం ముసుగులో అణచివేతకు పాల్పడుతున్నదుర్మార్గులపై యుద్ధం చేసి సామాన్యులకు అండగా నిలిచిన మహావీరుడు చత్రపతి శివాజీ అని అన్నారు శ్రీ ప్రభాకర్ గ్రంథాలయం కోరుట్ల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన సైన్యంలో 30% మంది మైనార్టీలను అంగరక్షకులు ఉన్నారని అన్నారు దుర్మార్గమైన వ్యవస్థను రద్దు చేసిన స్త్రీల పక్షాతి చత్రపతి శివాజీ అని బ్రాహ్మణియ శక్తులు దేశములవాసి చత్రపతి శివాజీకి రాజము ఏలే అర్హత లేదన్నారు కరువు కాటకాలు సంభవించినప్పుడు పనులను రద్దు చేసిన గొప్ప మానతవాది శివాజీ అని శివాజీ శూద్రుని కారణంగా రాజ్యపట్టాభిషేకానికి నిరాకరించిన మరాఠీ బ్రాహ్మణ పురోహితులు కాశి నుండి వచ్చిన గగాబట్ పండితుడు తన కాలి బొటనవేలుతో శివాజీ తిలకం దిద్ది న అవమన పరిచిన చరిత్ర మర్చిపోదు రైతులకు వ్యవసాయ పనిముట్లు రుణాలను అందజేసి వడ్డీ లేకుండా నాలుగు సంవత్సరాలలో రుణాలు కట్టెల సంస్కరణలు చేసి రైతులకు భరోసానిచ్చిన తిరుపతి శివాజీ శివాజీకి ఖడ్గాన్ని భవాని మాత ఇచ్చిందని తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడదాంఅది పోర్చుగీస్ వారిది దానిపై పోర్చుగీస్లిపిఉంది శివాజీ నేటి యువతకి ఆదర్శమని అన్నారు ఈ సమావేశంలో చెన్న విశ్వనాథం రాస భూమయ్య సుతారి రాములు రామకృష్ణ శ్రీహరి పేట భాస్కర్ పసుల కృష్ణ భూపెల్లి నాగేష్ ప్రేమ్ సాగర్ రాంబాబు సమీర్ వంశీకృష్ణ రమేష్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button