కోరుట్ల
అంగన్వాడి కేంద్రంలో జాతీయ బాలికల దినోత్సవ సంబరాలు
viswatelangana.com
January 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంగన్వాడి కేంద్రo ఆవరణలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో టీచర్ అంబల్ల రాజమణి మాట్లాడుతూ ప్రతి ఒక్క అమ్మాయిని స్కూల్ కి పంపించి ఉన్నతమైన విద్యను అందించే వారిని గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దాలని వారికి రక్షణ ఇవ్వాలని కోరుకుంటూ సేవ్ గర్ల్స్ అనే నినాదాలు చేశారు



