రాయికల్
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ భోగ శ్రావణి

viswatelangana.com
April 16th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన బొడ్డుపెల్లి పెద్ద భూమన్న తండ్రి, గుండోజి రామస్వామి తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారిని వారి స్వగృహంలో కలిసి పరామర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి.ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ ముత్యంరెడ్డి, మండల జనరల్ సెక్రెటరీ తీపి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, మంగళారపు లక్ష్మీనారాయణ, బూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి జగన్, బందెల నర్సారెడ్డి, చిట్టేటి రఘునందన్, జక్కుల పురుషోత్తం మంత్రి కొమురయ్య, కామన్ చంద్ర ప్రకాష్, సంకోజ్ శేఖర్, చిలువేరి జలంధర్ మరియు తదితరులు పాల్గొన్నారు.



