రాయికల్

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుని ఎన్నిక

viswatelangana.com

March 24th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా కూరగాయల రవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆదివారం ఎన్నికల కమిటి నిర్వాహకులు ఎలుగందుల సత్యనారాయణ గంప ఆనందం . చింత అశోక్ నాగమల శ్రీకర్ లు ప్రకటించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు తన నియమకాని కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు

Related Articles

Back to top button