రాయికల్

ఉచిత కంటి వైద్య శిబిరం

viswatelangana.com

February 13th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ పంచాయతీ లో ఓం శ్రీ నేత్రాలయ ఐ కేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 80 మంది గ్రామస్థుల కి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో డాక్టర్ జి. మృదుల రెడ్డి పంచాయతీ కార్యదర్శి శేఖర్ ఆర్ఎంపి వెంకటేశ్వర్లు, నాగభూషణం కారోబార్ రాజేందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button