కథలాపూర్

ఊట్ పెళ్లి గ్రామంలోని పోశమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు ప్రారంభం

viswatelangana.com

March 2nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పెళ్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ముదం శేఖర్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చెయ్యలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే ప్రభుత్వ విప్ & వేములవాడ శాసన సభ్యుల సహకారం తో పోశమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగింది అంచనా విలువ 5 లక్షలు ఇట్టి కార్యక్రమంలో గ్రామా పెద్దమనుషులు కాంగ్రెస్ నాయకులు పాల నవీన్ ముదం రాజేశం కడల గంగారెడ్డి బల్గం మహేష్, ఉయ్యాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ పాల్గొనడం జరిగింది

Related Articles

Back to top button