కోరుట్ల
బతుకమ్మ ఆడిన మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య

viswatelangana.com
October 8th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణం మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, మహిళ కౌన్సిలర్లు అలాగే మున్సిపల్ మహిళా సిబ్బంది, ఆర్పి లతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, మహిళ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



