రాయికల్

ఎంపీ ల్యాడ్స్ నిధుల మంజూరు

viswatelangana.com

March 15th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట మున్నూరు కాపు విప్ప కాడ కుల సంఘానికి 4 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధుల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన బిజెపి మండల నాయకులు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుల మహేష్ అధ్యక్షులు కోలరాజు లచ్చన్న మండల బిజెపి నాయకులు కోల శంకర్ పల్లికొండ రాజు మండల అధ్యక్షులు అన్నవేని వేణు యూత్ అధ్యక్షులు రాజనాల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button