కథలాపూర్
అంబారిపేట పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com
May 8th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
మండలంలోని అంబారిపేట ఉన్నత పాఠశాలలో చదివిన 2009-2010 కి సంబంధించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమనికి ఆహ్వానిచ్చిన పూర్వ విద్యార్థులు 14 సంవత్సరాలు తరువాత అందరూ కలువడం ఎంతో సంతోషం వ్యక్తం పార్చుకున్నారు ఆనాడు చదువుకున్న సమయంలో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని చదువు చెప్పిన గురువులను మరువకుండా వారి జ్ఞాపకాలను యదిలోపెట్టుకొని ఎంతో సంస్కారాన్ని నేర్పారు అని వారి ప్రేరణ మాకు ఎప్పుడు ఉంటుంది అని పూర్వ విద్యార్థులు మాట్లాడటం జరిగింది ఉపాధ్యాయులు, తిరుపతి సత్యనారాయణ వేంకటస్వామి రవికిరణ్ పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.



