కథలాపూర్
కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్

viswatelangana.com
March 9th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని చింతకుంట, అంబారిపేట, పోతారం, గంభీర్ పూర్ గ్రామాల్లోని ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెదలు సత్యనారాయణ,పూండ్ర లవన్ కుమార్ , వాకిటి రాజారెడ్డి, గడ్డం స్వామి రెడ్డి,లోక నర్సరెడ్డి, గాజ ప్రభాకర్, కట్ట శంకర్, కుంట రాజారెడ్డి, మేకల మల్లేశం రఘుపతి రెడ్డి కుంట గంగారెడ్డి సంక శ్రీనివాస్ కాట్పల్లి రాజలింగం, చిన్న రాజం, పవన్ భూమారెడ్డి బోదాస్ నరసయ్య వేముల కృష్ణ గోపు ప్రశాంత్ చెదలు రుతిక్ ప్రశాంత్, కాశ వత్తుల వంశీమైస ప్రదీప్ శంకర్ మరియు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు



