రాయికల్
కాంగ్రెస్ పార్టీలో చేరికలు

viswatelangana.com
April 4th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శివాజీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి జీవన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు



