కొడిమ్యాల
దేశీయ బొమ్మలపై పిల్లలకు ఆట ప్రదర్శన టీచర్ బి సుజాత

viswatelangana.com
April 21st, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని 8 వ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షంలో భాగంగా దేశీయ బొమ్మలను ప్రోత్సహించే ఆట ఆధారిత అబ్యాసం పై పిల్లలకు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమంలో టీచర్ బోయిని సుజాత, అంగన్వాడీ స్కూల్, పిల్లలు తల్లుల, పాల్గొన్నారు



