మేడిపల్లి
కాంగ్రెస్ లో చేరిక

viswatelangana.com
April 20th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని పోరుమళ్ళ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తోకల రవీందర్, యువ యూత్ అధ్యక్షుడు ఐల వేణి వెంకటేష్ వీరు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీనివాస్ సమక్షంలో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.



