కథలాపూర్
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు

viswatelangana.com
July 12th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్త పోచంపెల్లి ప్రేమ్ కుమార్ వాళ్ళ నాన్న రాజం స్వర్గస్తులయ్యారని తెలుకొని వారి కుటుంబాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితీ నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అజిమ్,బీసీ సెల్ మండల అధ్యక్షుడు అల్లకొండ లింగ గౌడ్ తో కలిసి పరామర్శించారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారితో పాటు ఈ కార్యక్రమంలోఎఎంసి డైరెక్టర్ విజయ్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి, నాయకులు భూపెళ్లి సాయబు,భూపెల్లి రాజ గంగారం తదితరులు పాల్గొన్నారు.


