రాయికల్
ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిట్రబుల్ ట్రస్ట్ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో ఉచితంగా స్టేషనరీ అందజేత

viswatelangana.com
July 2nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీ ప్రైమరీ స్కూల్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిట్రబుల్ ట్రస్ట్ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో 42 మంది విద్యార్థులకు ఉచితంగా లాంగ్ నోటు బుక్స్ షార్ట్ నోట్ బుక్స్ మరియు స్టేషనరీ సంవత్సరానికి సరిపడ అందించడం జరిగింది వీరు ఇప్పటివరకు 660 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు సురిగి శ్రీనివాస విక్రమ్ సన్నీ బంటి చింటు రాజేష్ తదితరులు పాల్గొన్నారు



