Localహైదరాబాద్

జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు

viswatelangana.com

May 22nd, 2024
Local (విశ్వతెలంగాణ) :
హైదరాబాద్ (విశ్వతెలంగాణ) :

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపు ను వాయిదా వేయాలని ఎన్‌హెచ్ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచి వసూలు చేయను న్నారు.

Related Articles

Back to top button