కోరుట్ల
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా బి. తిరుపతి

viswatelangana.com
February 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి పదవీ బాధ్యతలు స్వీకరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాషా మరియు అదనపు కలెక్టర్ LB దివాకర్ లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న టి.రాజేశ్వర్ ని భూపాలపల్లి కమిషనర్ గా బదిలీ చేస్తూ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా బి. తిరుపతి ని నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినారు.



