కథలాపూర్
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ని శాలువతో సత్కరించి స్వాగతం పలికిన కథలాపూర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

viswatelangana.com
April 3rd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల సంజయ్ కథలాపూర్ విచ్చేసిన సందర్బంగా శాలువతో సత్కరించి స్వాగతం పలికిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్ధినేని నాగేశ్వర్ రావు, మాజీ వైస్ చైర్మన్ సోమా దేవేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం జీవన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆది రెడ్డి, నల్ల గంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మహిళా నాయకురాలు సబ్బని గంగు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.



