
viswatelangana.com
March 14th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి.సురేష్ బాబు సి.ఐ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి మేడిపల్లి మండల మాల మహానాడు సభ్యులు ఉర్మట్ల లక్ష్మణ్, నెల్లుట్ల ప్రభాకర్, సాలమన్, ముక్కెర గంగాధర్, బన్న రాజెంధర్, లాజర్, బక్కురి నరేష్, రాజేష్, శశి, శ్రీనాథ్ రాజేందర్, బొమ్మ నరేష్ తదితరులు పాల్గొన్నారు



