రాయికల్
సర్పంచ్ ని సన్మానించిన గ్రామ సేవ సమితి
viswatelangana.com
February 5th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ సర్పంచ్ పదవి కాలం ముగిసిన సందర్భంగా గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో సర్పంచ్ సామల్ల లావణ్య వేణు కు ఉపసర్పంచ్ కడర్ల చంద్రశేఖర్ కు గ్రామ సేవ సమితి అధ్యక్షుడు కంటే విష్ణు ఆధ్వర్యంలో లో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కంటే విష్ణు ఎంపీటీసీ రాధ అదిరెడ్డి పాక్స్ చైర్మన్ మహిపతి రెడ్డి మాజీ ఎంపీపీ గంగిరెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ఉత్కం సాయగౌడ్ ఉపాధ్యక్షుడు సిరికొండ రాజు కోశాధికారి శేఖర్ ఉపసర్పంచ్ శేఖర్ కొల్లూరి వేణు తదితరులు పాల్గొన్నారు



