కథలాపూర్
కథలాపూర్ పోలీస్ స్టేషన్ కు కొత్తగా బదిలీపై వచ్చిన ఎస్సై నవీన్ కుమార్

viswatelangana.com
February 8th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రం కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ 9 నెలలపాటుగా శాంతియుతంగా పనిచేసి శాంతి భద్రతలను కాపాడి వారి సేవలను కథలాపూర్ మండల వాసులకు అందించి శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా ఎస్పీ. ఎస్ఐల బదిలీల పై ఉత్తర్వులు జరిచేశారు ఎస్సై కిరణ్ కుమార్ కథలాపూర్ నుండి మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కి బదిలీ అయ్యారు.మల్లాపూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించుకొని బదిలీపై ఎస్సై నవీన్ కుమార్ కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రోజున బాధ్యతలు చేపట్టారు శాంతి భద్రతలు కాపాడుతూ చట్టం ప్రకారం నడుచుకుందామని కథలాపూర్ మండలంలో ప్రజలందరం స్నేహపూర్వకంగా మేదులుదామని నూతన ఎస్ ఐ నవీన్ కుమార్ ప్రజలను కోరారు.



