కోరుట్ల
గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తుల స్వీకరణ
viswatelangana.com
February 12th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం జోగన్ పల్లి లో గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో లైన్ మెన్ భూమేశ్వర్,జే.ఎల్.ఏం లు నరేష్ కుమార్,ఓం ప్రకాష్, ఆపరేటర్స్ రాజేందర్,చందు మరియు ఏలేటి మహిపాల్ రెడ్డి, తేలు రాజ్ కుమార్, బూర్గుల శ్రీహరి, పోతవేని శేఖర్, ఇంద్రాల అశోక్, ఇంద్రాల హరీష్, కాంపెల్లి రాము తదితరులు పాల్గొన్నారు.



