కోరుట్ల

గ్యాస్ సర్టిఫికెట్లను అందించిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

September 27th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ సర్టిఫికెట్లను కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల అంజిరెడ్డితో కలిసి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ కొంతం రాజం, కోరుట్ల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పి వెంకటేష్ గౌడ్, డైరెక్టర్ రాజు, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ బూస రాజేశ్వర్ కాంగ్రెస్ నాయకులు శశిందర్ రెడ్డి, సంజీవరెడ్డి, సాయిరెడ్డి, నాగునూరి గంగాధర్ గౌడ్, ముక్కెర రాజేష్, బండ్ల సరోజన, బెజ్జరపు వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button