రాయికల్

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

viswatelangana.com

April 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గుడేటిరెడ్డి యువజన సంఘం ఆధ్వర్యంలో పాత హనుమాన్ మందిరంలో ఘనంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను పురోహితులు మునుగోటిరమేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుల పెద్దలు కాకర రాజేందర్ రెడ్డి వెల్మ నరేందర్ రెడ్డి ఏలేటి తిరుపతి వెల్మ నారాయణ బద్దం రవి ఏనుగు మల్లారెడ్డి గడ్డం గంగారెడ్డి యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు

Related Articles

Back to top button