కొడిమ్యాల
చంద్రయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన యువకులు

viswatelangana.com
May 8th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రం లోని నిరుపేద కుటుంబం అయిన కళ్ళేపెల్లి చంద్రయ్య ఇటీవల అనారోగ్యం తో మరణించారు వారి ఆర్థిక పరిస్థితిని చూసి స్థానిక యువకులు అందరూ కలిసి ఇరవై వేలరూపాయలనుచంద్య్య,కు ముగ్గురు కూతుర్లు చిన్న కూతురి పేరు మీద పోస్టు ఆఫీస్ లో ఫిక్స్ డిపాసిట్ చేసి అకౌంట్ పాస్ బుక్ నిచంద్రయ్య కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లోచొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కోత్తూరి మహేష్. చిరంజీవి, అజయ్, శంకర్, సురేశ్, సతీష్, తదితరులు పాల్గొనడం జరిగింది



