కోరుట్ల
చలో గావ్ చలో బస్తీ కార్యక్రమంలో భాగంగా వార్డులలో ప్రచారం
viswatelangana.com
February 12th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
చలో గావ్ చలో బస్తీ కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు సుధవేని మహేష్ కౌన్సిలర్ మాడవేని నరేష్ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి లక్ష్మీ నారాయణ అధ్వర్యంలో 11 మరియు 12 వార్డులలో ప్రచారం నిర్వహించరు. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ని ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరొక్కసారి బీజేపీ కి అవకాశం ఇవ్వాలని కోరరు ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు మ్యాకల గణేష్ అందుర్తి రమేష్ కొండ్ర నరహరి అభి మిట్టపెల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.



