రాయికల్

శ్రీవాణి టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో వన సందర్శన

viswatelangana.com

March 19th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలోని శ్రీ వాణి టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో వన సందర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అడవుల వల్ల మానవాళికి మరియు సమస్త జీవులకు అడవులు ఏ విధంగా ఉపయోగ పడతాయో ఎస్ఎఫ్ ఓ రవి కుమార్ పిల్లలకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పాండంట్ అత్తినేని శంకర్ బీట్ ఆఫీసర్ నరేష్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button