రాయికల్
నేషనల్ కబడ్డీ జట్టులో పాల్గొన్న శాన్వి కి సన్మానం
viswatelangana.com
February 5th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన వేముల శాన్వి అండర్ 14 నేషనల్ కబడ్డీ జట్టులో తెలంగాణ రాష్ట్ర నుండి నేషనల్ స్థాయిలో కబడ్డీ పోటీల్లో పాల్గొన్న శాన్వి ను ఎస్ఐ అజయ్ గౌడ్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వేముల సామ్రాట్ నాయిని మహేష్ బందారపు రాజేష్ తదితరులు ఉన్నారు



