కోరుట్ల
మార్కెట్ కమిటీ చేర్మెన్ పన్నాల అంజి రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన కోరుట్ల కాంగ్రెస్ నాయకులు

viswatelangana.com
September 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పన్నాల అంజిరెడ్డి ని ఈరోజు జిఎస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అతనిని కలిసి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన, కాంగ్రెస్ నాయకులు కాశిరెడ్డి వెంకట రెడ్డి, మ్యాదరి లక్ష్మణ్, సరికేల్లా నరేష్, మల్లాపూర్ మండల యూత్ అధ్యక్షులు పోతూ శేఖర్, కోరుట్ల మండల యూత్ ఉపాధ్యాక్షులు సైదు గంగాధర్ లు ఉన్నారు.



