కొడిమ్యాల
జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ను తనిఖీ

viswatelangana.com
March 11th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూడూరు రామకృష్ణాపూర్ పాఠశాలలను ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ అయినటువంటి పిడిఎల్ గణపతి శర్మ మరియు, జగన్మోహన్. పాఠశాలలో జరుగుతున్నటువంటి ఎఫ్ఎల్ ఎన్, ఎల్ఐపి ప్రోగ్రాంలను తనిఖీ చేయడం జరిగింది ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు తగిన సూచనలు అందజేయడం జరిగింది విద్యార్థులతో మాట్లాడి వారి ప్రగతిని తెలుసుకోవడం జరిగిందిని తెలిపారు



