జిల్లా స్థాయి లో విద్యార్థుల ప్రతిభ
viswatelangana.com
జగిత్యాల లలో శనివారం జరిగిన జిల్లా స్థాయి సాంఘిక శాస్ర ప్రతిభ పాటవ పోటీలలో రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థి కట్ట వికాస్ జిల్లా స్థాయి లో ద్వితీయ బహుమతి సాధించాడు మండల స్థాయి లో వాసాల మణిదీప్ మనోస్మిత ప్రథమ ద్వితీయ బహుమతులు సాధించారని ప్రధానోపాధ్యురాలు రమణి సాంఘిక శాస్ర ఉపాధ్యాయులు దాసరి రామస్వామి తెలిపారు ఈ కార్యక్రమం లో సాంఘిక ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రతoగపాణి రెడ్డి జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి హనుమాన్ రెడ్డి 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఉపాధ్యాయుడు రామస్వామి విద్యార్థులు వికాస్ మాణిదీప్ మనోస్మిత లను మండల పరిషత్ ఉపాధ్యక్షులు యాచామనేని మహేశ్వర్ రావు తాజా మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ తాజా మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జక్కుల రాజేంద్రప్రసాద్ భాజపా మండల అధ్యక్షులు అన్నవేణి వేణు గుర్రం మహేందర్ గౌడ్, ఉపాధ్యాయులు అభినందించారు



