కోరుట్ల
యెకీన్ పూర్ లో సద్దుల బతుకమ్మ

viswatelangana.com
October 14th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో విలీన గ్రామం యెకీన్ పూర్ లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఊరు ఊరు అంత పువ్వుల వనంలా మారింది, యాడది ఒక్కసారి వచ్చే బతుకమ్మ పండుగ ఆడపడుచులకు ఆనందం, చివరి రోజు అయినా సద్దుల బతుకమ్మతో ఊరిలోని విధుల గుండా ఆడపడుచులు చప్పట్లు వేస్తు ఒక్కేసి పువ్వేసి చందమామ పాటలు, కోలాటాలు వేస్తూ తిరొక్క పాటలు పడుకుంటూ బతుకమ్మను గంగమ్మ ఓడిలోకి సాగనంపారు.



