కోరుట్ల
రత్నాకర్ రావు విగ్రహ ఆవిష్కరణ స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ, నర్సింగ్ రావు
viswatelangana.com
October 2nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో అక్టోబర్ 4న మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగు స్థలన్ని పరిశీలించిన జగిత్యాల జిల్లా ఎస్పీ, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు



