కొడిమ్యాల
త్యాగానికి ప్రతిక మొహర్రం పీర్ల పండుగ

viswatelangana.com
July 6th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముస్లింల ముఖ్యమైన పండగ మొహార్రం పీర్ల పండగ పర్వదిన సందర్భంగా ఆదివారం పులి వేషధారణతో యువకులు, అలంకరించుకొని. 680 సంవత్సరంలో హుస్సేన్ తన కుటుంబం మరియు అనుచరులతో కలిసి ఇరాక్ లోని కర్బాలలో యుద్ధంలో మరణించారు. ఇస్లామియా మతం స్థాపించిన ప్రవక్త మహమ్మద్.మనవళ్లు హాసన్ హుస్సేన్‌ల యొక్క విరోచీత ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ పీర్ల పండగలో ముస్లింలు హుస్సేన్ అతని తోటి యోధులను సూచించే పిర్లను పంజా ఊరేగిస్త్ పీర్లు ఒక రకమైన జెండా ఇది లోహ లేదా చెక్కతో తయారు చేయబడుతుంది ఊరేగించేటప్పుడు ముస్లింలు హుస్సేన్ అతని తోటి యోధుల కోసం ప్రార్థిస్తు పులి వేషధారణలో హిందువులు ముస్లింలు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.



