రాయికల్

ఫ్యూరీ ఫైడ్ వాటర్ ప్లాంట్ విద్యార్థుల కోసం ఏర్పాటు

viswatelangana.com

March 10th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఉన్నత పాఠశాలలో వి.యం.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఫ్యూరీ ఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ ను మండల విద్యాశాఖాధికారి శ్రీపతి రాఘవులు, వియంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు పిఆర్టీయు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు, యాళ్ళఅమరనాధ్ రెడ్డి లు ప్లాంట్ ను సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, ఆర్.యు.పి.పి.టి.జి రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, పిఆర్టియు రాష్ట్ర బాధ్యులు పోన్నం రమేష్ గౌడ్, కన్నెవేని మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య,ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు చెరుకు మహేశ్వర శర్మ, గాజెంగి రాజేశం, ముక్కెర శేఖర్, హన్మంతరావు, ఎద్దండి రమేష్ రెడ్డి, జియావుద్దీన్, ముజాహిద్, స్వర్ణలత, శ్రీలత, నాగలక్ష్మి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button