రాయికల్

దేవేందర్ నాయక్ కి సేవ పథకం

viswatelangana.com

January 26th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ దేవేందర్ నాయక్ కి 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్, ఎస్పీ , ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ చేతుల మీదుగా అతి ఉత్కృష్ట్ సేవా పదక్ పథకం అందజేశారు.

Related Articles

Back to top button