రాయికల్
కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి

viswatelangana.com
September 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో సంఘసంస్కర్త తెలంగాణ బాపూజీ తొలి తరం మలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు నిజాం నిరంకుశ పాలనకు ఎదురు తిరిగి తెలంగాణ విమోచననికి కృషిచేసిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, యువజన సంఘం అధ్యక్షులు సామల సతీష్ శ్రీరాముల సత్యనారాయణ ఎలిగేటి అనిల్ హనుమాన్ దేవాలయ చైర్మన్ దాసరి గంగాధర్ ప్రధాన కార్యదర్శి అడేపు రాజీవ్ ఉపద్యక్షుడు సింగని సతీష్ రవి కళ్యాణ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు



