కథలాపూర్
బిజెపి సభ్యత్వం నమోదుపై నాయకులు దృష్టి పెట్టండి. వికాస్ రావు

viswatelangana.com
September 24th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
బీజేపీ సభ్యత్వ నమోదు పై నాయకులు దృష్టి పెట్టాలని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి వికాస్ రావు కోరారు. శనివారం కథలాపూర్ మండలం తాండ్రయాల పోతారం గ్రామాల్లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు ప్రతి బూతులు 200 మందిని సభ్యత్వం చేయించాలని సూచించారు వాడవాడల బీజేపీ గురించి ప్రచారం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి. సత్యనారాయణ. సత్యం. బీజేవైఎం మండల అధ్యక్షుడు మల్యాల మారుతి. కాసోజు ప్రతాప్ మరియు తదితరులు పాల్గొన్నారు



