కథలాపూర్
నూతన ఫంక్షన్ హల్ ప్రారంభించిన ప్రభుత్వ విప్

viswatelangana.com
April 19th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో యాదవ సంఘం వారి నూతన ఫంక్షన్ హాల్ ను ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు చెన్నవేని గంగాధర్, చెన్నవేని మహేందర్, దానవేని రాజేందర్, నవీన్, మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, వెలిచాల సత్యనారాయణ, వెగ్యారాపు శ్రీహరి,తొట్ల అంజయ్య, గోపిడి ధనుంజయ్ రెడ్డి, పూండ్ర లవ కుమార్, కారపు గంగాధర్, మోత్కూరి నడిపి అంజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



