రాయికల్

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం

viswatelangana.com

March 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గాను సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్గానికి, మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం కోశాధికారి చిలువేరి నరసయ్య ఉపాధ్యక్షులు శ్రీరాముల సత్యనారాయణ వాడకట్టు పెద్ద మనుషులు శ్రీరాముల వెంకటస్వామి పారిపెళ్లి గంగారం, మొర నర్సయ్య మోర నరేందర్, సంఘ సభ్యులు సామల్ల గోపాల్ వాసం స్వామి వాసం దిలీప్ దాసరి గంగాధర్ మేకల రమేష్ కడకుంట్ల నరేష్ గోసికొండ నాగరాజు వాసం ప్రసాద్ మారుతి గజేందర్ గణేష్ కమల్ రాజేశం శంకర్ సుదర్శన్ భాస్కర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button