రాయికల్
పహల్గాం మృతులకు కొవ్వొత్తులతో నివాళులు

viswatelangana.com
April 24th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలము భూపతిపూర్ గ్రామంలో లో పహల్గాం దాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



