రాయికల్

పారిశుద్ద కార్మికులకు సేఫ్టీ షూ అందజేత

viswatelangana.com

July 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రైతు సేవా కేంద్రం ఆలూరు వారి అధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కి వర్షాకాలం బురద మురికి కాలువలో పనిచేయుటకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రెండు జతల సేఫ్టీ బూట్లు అందజేశారు. ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రం నిర్వాహకులు విజయ్, అజయ్ లను గ్రామ మాజీ సర్పంచ్ మెక్కొండ రామ్ రెడ్డి, పంచాయత్ కార్యదర్శి రమ్యకృష్ణ, లక్ష్మారెడ్డి ఆదిరెడ్డి మల్లారెడ్డి లు అభినందించారు.

Related Articles

Back to top button