రాయికల్
ఓటు వేయడం మన జన్మ హక్కు

viswatelangana.com
May 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో తోకల గంగాధర్ తల్లి మల్లు ఈ రోజు ఉదయం చనిపోయారు అంతక్రియలు పూర్తి చేశాక దుఖం లో ఉండి కూడా ఓటు వేయడం మన జన్మ హక్కు అని అది మన కర్తవ్యం అని ఓటు వినియోగించుకున్నారు గ్రామ ప్రజలు అతన్ని అభినందించారు



