కోరుట్ల

రెస్టారెంట్ బిర్యానీలో పురుగు కంగు తిన్న కస్టమర్

viswatelangana.com

March 7th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని ఇష్ట రెస్టారెంట్ లో బిర్యానీ తిందామని వెళ్లారు పురుగులతో కూడిన బిర్యానీ పెట్టారు.ఆ బిర్యానికి 1200 రూపాయల బిల్లు వేసారు. ఇది అధికారుల నిర్లక్ష్యం వాళ్లే నిత్యం హోటల్స్ అలాగే టిఫిన్ సెంటర్ లో ఇలా ఎన్నో జరిగిన కూడా అధికారుల పర్యవేక్షణ కరువైంది అని పురుగులతో కూడిన వంటలు చాలా వరకు చూసిన హోటల్, రెస్టారెంట్ వారిపై తుతూ మంత్రం గానే పైన్ వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు ఇలాంటి రెస్టారెంట్, హోటల్ వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేని యెడల ప్రజల ప్రాణాలకు ప్రమాదం అని అనుకుంటున్నారు.

Related Articles

Back to top button