కోరుట్ల

ఆటోలో అసెంబ్లీకి వెళ్లిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

viswatelangana.com

February 9th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల నియోజకవర్గ ఆటో అన్నల విన్నపం మేరకు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కోరుట్ల నియోజకవర్గ ఆటో అన్నలకు మద్దతుగా గురువారం ఆటోలో అసెంబ్లీకి వెళ్లిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంలో వందలాది ఆటో అన్నలు చాల దుఃఖంతో కనీసం పొట్ట గడిచే పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసిందాని, మాకు ప్రభుత్వం తరుపున సాయం కావాలని కోరారు.వారి బాధను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి, ఆటోలో అసెంబ్లీకి వెళ్లడం జరిగిందని, అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అన్నారు

Related Articles

Back to top button