కోరుట్ల
గుద్దేటి రాజేంధర్ ను పరామర్శించిన సురభి నవీన్
viswatelangana.com
January 23rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ బీజేపీ కోశాధికారి గుద్దేటి రాజేందర్ మాతృమూర్తి మరణించడంతో అర్బన్ కాలనీలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ వారితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



